Thursday, March 30, 2017

Maro prapancham

నా మదిలో ఎన్నో ప్రశ్నలు...
మరో ప్రపంచం పిలుపు కోసం ఇన్నాళ్లు వేచిన మది..
ఇపుడు అకస్మాత్తుగా ఉలిక్కిపడి లేచి గతాన్ని తలుచుకొని వెక్కివెక్కి ఏడుస్తుంటే...
ఈ క్షణం రేపు చరిత్రగా మిగలబోతున్నదనే భావన స్వీకరించలేక..
భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా వెక్కిరుస్తున్నా...
మాకు అన్ని ఇచ్చి...నీవు మౌనంగా తప్పుకుంటుంటే...
నిస్సహాయంగా నీకు అశ్రునాయణాలతో వీడుకోలు పలుకుతూ...
మిత్రమా...
చరిత్ర ఒడిలోకి చల్లగా జారుకో..
మాకు నీ జ్ఞాపకాలు వదిలి..



--
Best regards,
Chaitanya

No comments:

Post a Comment